జీసస్ పునరాగమనం

వ్యాసాలు విషయపు వివరణ
పేరు: జీసస్ పునరాగమనం
భాష: ఇంగ్లీష్
సంక్షిప్త వివరణ: ఈ వ్యాసం ఐదు భాగాలలో ఉన్నది. 1- జీసస్ పునరాగమనం గురించి ముస్లింలు మరియు క్రైస్తవులు ఏకీభవిస్తున్న మరియు విభేదిస్తున్న విషయాలు. యూద ధర్మం ప్రకారం మెస్సయ్యహ్ పునరాగమనం అంతిమ కాలంలో జరుగుతుంది. 2- జీసస్ పునరాగమనం గురించి ఖుర్ఆన్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధనల వెలుగులో. 3- జీసస్ పునరాగమన సందర్భంలో, దానికి పూర్వం సంభవించే ప్రకృతి వైపరీత్యాలు మరియు సంఘటనలు, మహదీ ఆవిర్భావం, మసీహ్ అద్దజ్జాల్ అంటే యాంటీ క్రైస్ట్ ఆవిర్భావం మరియు అతడిని జీసస్ వధించుట. 4- యాంటీ క్రైస్ట్ అంటే మసీహ్ అద్దజ్జాల్ తర్వాత గ్రంథ ప్రజల అసత్య ధర్మాల రద్దు, జీసస్ నాయకత్వంలో అల్లాహ్ యొక్క రాజ్యం ఏర్పడుట మరియు గోగ్ మరియు మాగోగ్ అంటే యాజూజ్ మరియు మాజూజ్ ల దాడి. 5- గోగ్ మరియు మాగోగ్ ల అంతం, శాంతి మరియు సామరస్యాల స్థాపన, యుద్ధరహిత ప్రపంచం, అల్లాహ్ యొక్క సత్యధర్మం విశ్వవ్యాప్తంగా స్థాపించబడుట మరియు జీసస్ మరణం.
చేర్చబడిన తేదీ: 2014-07-21
షార్ట్ లింకు: http://IslamHouse.com/718793
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది
క్రింది భాషలలో ఇది అనువదించబడింది: ఇంగ్లీష్ - అరబిక్
దీనితో జతచేయబడిన విషయాలు ( 2 )
1.
The Return of Jesus
347.7 KB
: The Return of Jesus.pdf
2.
The Return of Jesus
4.1 MB
: The Return of Jesus.doc
Go to the Top