ఇస్లాం ధర్మంలో పర్యావరణ సంరక్షణ

వ్యాసాలు విషయపు వివరణ
పేరు: ఇస్లాం ధర్మంలో పర్యావరణ సంరక్షణ
భాష: ఇంగ్లీష్
సంక్షిప్త వివరణ: ఈ వ్యాసంలో ఏడు భాగాలు ఉన్నాయి. 1- విశ్వం, ప్రకృతి సహజ వనరులు, మానవుడికి మరియు ప్రకృతికి మధ్య ఉండే సంబంధం గురించి మొదటి భాగం పరిచయం చేస్తున్నది. 2- పర్యావరణ సంరక్షణలో ప్రపంచంలోని ప్రతి జీవి యొక్క ధార్మిక మరియు సామాజిక పాత్ర సృష్టించే సంతులనం మరియు స్థిరత్వం. 3 - పర్యావరణంలో నీటి పాత్ర మరియు దాని పరిరక్షణ దిశలో ఇస్లామీయ ధర్మాజ్ఞలు. 4- ఇస్లామీయ దృక్పథంలో గాలి, నీరు మరియు నేల యొక్క పాత్రలు మరియు మానవ జీవితం కొనసాగించటంలో వీటి పరిరక్షణ యొక్క ఆవశ్యత. 5- ఇస్లామీయ దృక్పథంలో పశుపక్ష్యాదుల పాత్ర మరియు మానవ జీవితం కొనసాగింపులో వాటి పరరక్షణ యొక్క ప్రాధాన్యత 6 - ప్రకృత సహజ వనరుల సంరక్షణపై కట్టుబడి ఉండటమే కాకుండా రసాయనాలు మరియు వ్యర్థ పదార్థాల నుండి మానవ జాతి సంరక్షణకు కూడా ఇస్లాం ధర్మం కట్టుబడి ఉంది.
చేర్చబడిన తేదీ: 2014-07-18
షార్ట్ లింకు: http://IslamHouse.com/718371
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది
క్రింది భాషలలో ఇది అనువదించబడింది: ఇంగ్లీష్ - అరబిక్
దీనితో జతచేయబడిన విషయాలు ( 2 )
1.
Environmental Protection in Islam
360.8 KB
: Environmental Protection in Islam.pdf
2.
Environmental Protection in Islam
3.8 MB
: Environmental Protection in Islam.doc
ఇంకా ( 24 )
Go to the Top