అతడు ఎందుకు దేవుడిని అసహ్యించుకున్నాడు మరియు ఇప్పుడు ఇస్లాం ధర్మాన్ని మరియు జీసస్ ను ప్రేమిస్తున్నాడు

వీడియోలు విషయపు వివరణ
పేరు: అతడు ఎందుకు దేవుడిని అసహ్యించుకున్నాడు మరియు ఇప్పుడు ఇస్లాం ధర్మాన్ని మరియు జీసస్ ను ప్రేమిస్తున్నాడు
భాష: ఇంగ్లీష్
సంక్షిప్త వివరణ: ఈ వీడియోలో సోదరుడు షదీద్ ముహమ్మద్ ఎలా ఇస్లాం స్వీకరించారో, దానికి ముందు దేవుడిని ఎలా అసహ్యించుకునేవారో, కష్టాలు ఎదురైనపుడు దేవుడిని ఎలా దూషించేవారో వివరించినారు. ఆయన ఇప్పుడు అల్లాహ్ ను పూర్తిగా విశ్వసిస్తున్నట్లు, ట్రినిటీపై నమ్మకం కోల్పోయినట్లు, చర్చీకు వెళ్ళటం ఆపివేసినట్లు తెలిపినారు. తర్వాత అల్లాహ్ ప్రజల కొరకు సహజసిద్ధంగా సృష్టించిన ఇస్లాం స్వీకరించుట వెనుక గల కారణాలను వివరించారు.
చేర్చబడిన తేదీ: 2014-07-05
షార్ట్ లింకు: http://IslamHouse.com/717066
క్రింది భాషలలో ఇది అనువదించబడింది: ఇంగ్లీష్ - అరబిక్
దీనితో జతచేయబడిన విషయాలు ( 2 )
1.
Why He Hated God but now Loves Islam and Jesus
125.7 MB
2.
Why He Hated God but now Loves Islam and Jesus
Go to the Top