అసలు సృష్టికర్త ఉన్నాడా

వీడియోలు విషయపు వివరణ
పేరు: అసలు సృష్టికర్త ఉన్నాడా
భాష: ఇంగ్లీష్
సంక్షిప్త వివరణ: హైవే పై స్టీరింగ్ కంట్రోల్ ఒక్క సెకను కోసం కోల్పోతే చాలు, పెద్ద ప్రమాదం జరిగిపోతుంది. ఉష్ణోగ్రత కొంచెం పెరిగిపోతే చాలు బాంబులు ప్రేలిపోతాయి. ఒలెంపిక్ ఛాంపియన్లకు ప్రతి సెకను యొక్క విలువ తెలుసు, ఎందుకంటే అది వారి గెలుపు ఓటములను నిర్ణయిస్తుంది. ఈ ప్రపంచంలో ఎట్టి పరిస్థితులలోనూ అతిక్రమించకూడని కొన్ని హద్దులు ప్రతి విషయానికీ ఉన్నాయి. అయితే ఇలాంటి హద్దులు మనం జీవిస్తున్న విశ్వలోకానికి కూడా వర్తిస్తాయా ? ఈ విశ్వం ఎలాంటి నియంత్రణ లేకుండా యాదృచ్ఛికంగా సాగుతున్నదా ?
చేర్చబడిన తేదీ: 2014-07-03
షార్ట్ లింకు: http://IslamHouse.com/716767
క్రింది భాషలలో ఇది అనువదించబడింది: ఇంగ్లీష్ - అరబిక్
దీనితో జతచేయబడిన విషయాలు ( 2 )
1.
Does God Exist?
34.1 MB
2.
Does God Exist?
Go to the Top