ప్రళయదిన సూచనలు

వీడియోలు విషయపు వివరణ
పేరు: ప్రళయదిన సూచనలు
భాష: ఇంగ్లీష్
లెక్చరర్ - బోధకుడు: అబ్దుర్రహీం గరైన్
పునర్విచారకులు: ముహమ్మద్ అబ్దుర్రఊఫ్
సంక్షిప్త వివరణ: ఈ గొప్ప ప్రజంటేషన్ లో ప్రళయదిన సూచనల గురించి షేఖ్ అబ్దుర్రహీమ్ గ్రీన్ చర్చించారు. అంతిమదినం పై విశ్వాసం మరియు ఆనాడు ప్రసాదించబోయే ప్రతిఫలం మరియు శిక్షలను విశ్వసించడం ఇస్లాం ధర్మంలోని మూలసిద్ధాంతాలలోనిది. అంతిమదినం కంటే ముందు సంభవించే కొన్ని ముఖ్య సంఘటనలను మనకోసం సూచనలుగా అల్లాహ్ ముందే తెలిపినాడు. అంతిమదిన విషయానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు. దాని గురించి ప్రస్తావించినపుడల్లా ఆయన స్వరం గంభీరంగా మారిపోయేది మరియు ఆయనకు ఆగ్రహం వచ్చేది.
చేర్చబడిన తేదీ: 2014-06-24
షార్ట్ లింకు: http://IslamHouse.com/707618
క్రింది భాషలలో ఇది అనువదించబడింది: ఇంగ్లీష్ - అరబిక్
దీనితో జతచేయబడిన విషయాలు ( 2 )
1.
Signs of the Last Day
93.5 MB
2.
Signs of the Last Day
Go to the Top