వివిధ ధర్మాల మధ్య ధార్మిక చర్చలు (ఇంటర్ ఫెయిత్ డైలాగ్)

పుస్తకాలు విషయపు వివరణ
పేరు: వివిధ ధర్మాల మధ్య ధార్మిక చర్చలు (ఇంటర్ ఫెయిత్ డైలాగ్)
భాష: ఇంగ్లీష్
సంక్షిప్త వివరణ: ప్రజలు విభిన్నంగా ఉంటారు. వారు పొందే సమాచారం మరియు అభ్యసించే విద్య యొక్క మూలాలు వేర్వేరు. దీని వలన వారి ఆలోచనలలో మరియు అభిప్రాయాలలో భిన్నత్వం ఉంటుంది. అంతేగాక వారి విశ్వాసాలలో కూడా భిన్నత్వం ఉంటుంది. అయితే, వీరి విభిన్న ఆలోచనలను మరియు విశ్వాసాలను ఒకచోటికి చేర్చి, వాటిని పరిశోధించే మరియు వాటిలోని మంచి-చెడులను వేరు చేసే మాధ్యమం తప్పకుండా ఉండాలి. అందే ఇంటర్ ఫెయిత్ డైలాగ్.
చేర్చబడిన తేదీ: 2014-06-20
షార్ట్ లింకు: http://IslamHouse.com/679885
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది
క్రింది భాషలలో ఇది అనువదించబడింది: ఇంగ్లీష్ - అరబిక్
దీనితో జతచేయబడిన విషయాలు ( 1 )
1.
Interfaith Dialogue (Cross-Cultural Views)
1 MB
: Interfaith Dialogue (Cross-Cultural Views).pdf
Go to the Top