గాడెడ్ ? : దైవవాణి సంపూర్ణత ఇస్లాం ధర్మం
విషయపు వివరణ
పేరు: గాడెడ్ ? : దైవవాణి సంపూర్ణత ఇస్లాం ధర్మం
భాష: ఇంగ్లీష్
సంక్షిప్త వివరణ: గాడెడ్ అంటే సర్వలోక సృష్టికర్త చూపిన సన్మార్గాన్ని జాగ్రత్తగా పరిశీలించారా ? ఇస్లాం ధర్మంలోని దైవవాణి సంపూర్ణత మత ధర్మవేత్తలలో ప్రసిద్ధులందరినీ ఛాలెంజ్ చేస్తున్నది. ధార్మిక పండితుడు మరియు వైద్యుడు అయిన లారెన్స్ బి. బ్రౌన్ (Laurence B. Brown) యూద క్రైస్తవ ధర్మాలలో రాబోయే ప్రవక్త ముహమ్మద్ మరియు మొత్తం మానవజాతి కొరకు పంపబడే అంతిమ దైవవాణి ఖుర్ఆన్ గురించి ముందుగానే చెప్పబడిన భవిష్యవాణిని బయటపెడుతూ మిస్ గాడెడ్ అంటే మత భ్రష్టుల గురించి ముగించినాడు. మిస్ గాడెడ్ మరియు గాడెడ్ పేరుతో తయారైన ఈ రెండు పరిశోధనా పత్రాలు మానవులు చేసిన మార్పులు చేర్పులకు గురైన దివ్యగ్రంథాలు మరియు స్వచ్ఛంగా మిగిలిన ఉన్న సృష్టికర్త యొక్క అంతిమ దివ్యగ్రంథములను జాగ్రత్తగా పరిశీలిస్తూ, వాటిలో ఏది సత్యమైనదనే విషయాన్ని తెలుపుతున్నాయి. అంతేగాక అంతిమ మరియు సంపూర్ణ దివ్యవాణి యొక్క ఆవశ్యకతను గురించి చర్చిండమే కాకుండా అది తప్పకుండా అవసరమని డిమాండ్ చేస్తున్నాయి. చివరికి, ఇప్పుడు మన వద్ద మూడు అబ్రహామిక్ ధర్మాలైన యూద ధర్మం, క్రైస్తవ ధర్మం మరియు ఇస్లాం ధర్మాల గురించి క్షుణ్ణంగా పరిశోధించబడిన ఒక సమగ్ర మార్గదర్శిని మన ముందు ఉన్నది. చిత్తశుద్ధితో సత్యాన్వేషణ చేసే వ్యక్తి వీటి ద్వారా అసలు లక్ష్యాన్ని చేరుకోవచ్చు.
చేర్చబడిన తేదీ: 2014-06-20
షార్ట్ లింకు: http://IslamHouse.com/679539
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది