ఈమాన్ బలహీనపడటం

పుస్తకాలు విషయపు వివరణ
పేరు: ఈమాన్ బలహీనపడటం
భాష: ఇంగ్లీష్
నిర్మాణం: ముహమ్మద్ శాలెహ్ అల్ మునజ్జద్
పునర్విచారకులు: ముహమ్మద్ అబ్దుర్రఊఫ్
సంక్షిప్త వివరణ: ముస్లింలలో ఈమాన్ (దైవ విశ్వాసం) బలహీనపడటమనే విషయం సర్వసాధారణమై పోయింది. అనేక మంది ప్రజలు తమ మనస్సు బండరాయిలా మారిపోయిందని చెబుతుండడం వింటుంటాము - నా మనస్సంతా కఠినత్వంతో నిండిపోయినట్లు అనిపిస్తున్నది, ఆరాధనలలో సంతృప్తి కలగడం లేదు, నాలోని ఈమాన్ అడుగంటిపోయినట్టు అనిపిస్తున్నది, ఖుర్ఆన్ పఠనం నాలో చలనం తీసుకురావటం లేదు, చాలా తేలిగ్గా నేను పాపాలలో పడిపోతున్నాను. అనేక మంది ప్రజలలో మనకు ఇలాంటి ఆందోళన కనబడుతుంది. ఈ సమస్య ప్రతి వినాశానికి మరియు అనర్థానికి కారణం.
చేర్చబడిన తేదీ: 2014-06-15
షార్ట్ లింకు: http://IslamHouse.com/657609
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది
క్రింది భాషలలో ఇది అనువదించబడింది: ఇంగ్లీష్ - అరబిక్
దీనితో జతచేయబడిన విషయాలు ( 1 )
1.
Weakness of Faith
253.4 KB
: Weakness of Faith.pdf
Go to the Top