హజ్ మరియు ఉమ్రహ్ ల కొరకు నవముస్లిం మార్గదర్శిని
విషయపు వివరణ
పేరు: హజ్ మరియు ఉమ్రహ్ ల కొరకు నవముస్లిం మార్గదర్శిని
భాష: ఇంగ్లీష్
పునర్విచారకులు: ముహమ్మద్ అబ్దుర్రఊఫ్
సంక్షిప్త వివరణ: సత్యమార్గం తెలుసుకున్న ప్రతి నవముస్లిం కొరకు ఇదొక మంచి బహుమతి. ఇది వారి దైవవిశ్వాసాన్ని మరింతగా పటిష్టం చేయడానికి మరియు భద్రపరుచుకోవడానికి పనికి వస్తుంది. హజ్ లేదా ఉమ్రహ్ కొరకు వెళ్తున్నారా? మార్గదర్శకత్వం కోసం ఒక సింపుల్ మరియు స్పష్టమైన గైడు మీకు కావాలా ? సులభంగా మీరు హజ్ మరియు ఉమ్రహ్ చేయగలగాలనేదే ఈ పుస్తకం యొక్క ధ్యేయం మరియు ఉద్దేశ్యం. ఈ పుస్తకం చాలా సులభమైన పదాలతో వ్రాయబడింది, హజ్ మరియు ఉమ్రహ్ లో చేయవలసిన ఆచారాన్నీ సింపుల్ చిత్రపటాలతో చాలా స్పష్టంగా పేర్కొనబడినాయి. ఎలాంటి క్లిష్టమైన రిఫరెన్సులు, అభిప్రాయభేదాలు లేకుండా స్పష్టమైన వివరణలతో ఈ పుస్తకం తయారు చేయబడింది. ఇది ఒక సింపుల్ గైడ్!
చేర్చబడిన తేదీ: 2014-06-14
షార్ట్ లింకు: http://IslamHouse.com/645573
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది
క్రింది భాషలలో ఇది అనువదించబడింది: ఇంగ్లీష్ - అరబిక్ - కుర్దీయుడు - బెంగాల్ - థాయిలాండ్ - ఉర్దూ - ఫ్రెంచ్ - అంహరిక్ - అకానీ - సింహళీ - చైనీస్ - అఫార్ - వలూఫ్ - వియత్నామీయ - హౌసా - ఉజ్బెక్ - టర్కి - అల్బేనియన్ - స్వాహిలీ - సోమాలీ - పర్షియన్ - సాంజూ - నేపాలీ - గ్రీకు - ఉగాండా - అస్సామీ - పోర్చుగీస్ - తగాలు - తజిక్ - ఫులా - రష్యన్ - మళయాళం