ఇస్లాంలో నా తొలి అడుగులు

పుస్తకాలు విషయపు వివరణ
పేరు: ఇస్లాంలో నా తొలి అడుగులు
భాష: ఇంగ్లీష్
నిర్మాణం: అబ్దుర్రహ్మాన్ బిన్ అబ్దుల్ కరీం అష్షీహ
పునర్విచారకులు: ముహమ్మద్ అబ్దుర్రఊఫ్
సంక్షిప్త వివరణ: ఎవరైనా ఇస్లాం స్వీకరించారనే వార్త వినగానే, ఒక నిజమైన ముస్లింకు ఎంతో సంతోషం కలుగుతుంది. ఎందుకంటే అతడు ఎల్లవేళలా ఇతరుల మంచిని కోరతాడు మరియు తను జీవిస్తున్న సృష్టకర్త యొక్క సత్యధర్మంపైనే ఇతరులు కూడా జీవించి, ఇహపరలోకాలలో సాఫల్యం పొందాలని కోరుకుంటాడు - అధ్యాత్మిక మరియు మానసిక నిలకడ మరియు శాంతితో సుఖసంతోషాల ప్రశాంత జీవితం. ఇస్లామీయ ధర్మ ఉపదేశాలు పాటించడం ద్వారా మాత్రమే ఇది సాధ్యం. ఈ విషయాలనే ఈ పుస్తకంలో ప్రస్తావించడం జరిగింది.
చేర్చబడిన తేదీ: 2014-06-14
షార్ట్ లింకు: http://IslamHouse.com/645565
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది
క్రింది భాషలలో ఇది అనువదించబడింది: ఇంగ్లీష్ - అరబిక్ - మళయాళం - అంహరిక్ - పోర్చుగీస్ - తమిళం
దీనితో జతచేయబడిన విషయాలు ( 1 )
1.
My First Steps in Islam
456.7 KB
: My First Steps in Islam.pdf
Go to the Top