ఇస్లాం ధర్మ ప్రశ్నోత్తరాలు - www.islamqa.info

వెబ్ సైట్లు విషయపు వివరణ
పేరు: ఇస్లాం ధర్మ ప్రశ్నోత్తరాలు - www.islamqa.info
భాష: ఇంగ్లీష్
సైటు లింకు: https://islamqa.info/en/
సంక్షిప్త వివరణ: ఇస్లాం ధర్మం గురించి ప్రశ్నించే ముస్లింల మరియు ముస్లిమేతరుల ప్రశ్నలకు వివేకవంతమైన మరియు ప్రామాణికమైన సమాధానం ఇస్తూ, సాధారణ మరియు వ్యక్తిగత సామాజిక సమస్యలను పరిష్కరించడంలో సహాయపడే ఒక గొప్ప వెబ్సైటు. దీని జవాబులు గొప్ప ఇస్లామీయ పండితుడు మరియు రచయిత అయిన షేఖ్ ముహమ్మద్ సాలెహ్ అల్ మునజ్జిద్ చే సంకలనం చేయబడతాయి. ఈ వెబ్సైటులోని ప్రశ్నోత్తరాలన్నీ షేఖ్ సాలెహ్ అల్ మునజ్జిద్ నాయత్వంలోని గొప్ప ఇస్లామీయ పండితుల కమిటీచే తయారు చేయబడతాయి, ఆమోదించబడతాయి, సవరించబడతాయి, సరిదిద్దబడతాయి, మార్చబడతాయి లేదా వివరించబడతాయి.
చేర్చబడిన తేదీ: 2014-06-14
షార్ట్ లింకు: http://IslamHouse.com/641975
క్రింది భాషలలో ఇది అనువదించబడింది: ఇంగ్లీష్ - అరబిక్ - థాయిలాండ్ - మళయాళం - బెంగాల్ - టర్కి
దీనితో జతచేయబడిన విషయాలు ( 1 )
1.
Islam Question and Answer
వివరణాత్మక వర్ణన
Go to the Top