అల్ ఇస్లాం వెబ్సైటు - www.al-islam.com

వెబ్ సైట్లు విషయపు వివరణ
పేరు: అల్ ఇస్లాం వెబ్సైటు - www.al-islam.com
భాష: ఇంగ్లీష్
సైటు లింకు: http://www.al-islam.com/
సంక్షిప్త వివరణ: ఇది సౌదీ అరేబియా దేశవు ఇస్లామీయ వ్యవహారాల, ధర్మాదాయాల, ధర్మప్రచార మరియు మార్గదర్శకత్వ మంత్రిత్వశాఖకు చెందిన వెబ్సైటు. ఇంటర్నెటులో ఇది ఒక పెద్ద వెబ్సైటు. ఇది వివిధ ఇస్లామీయ సైన్సులకు సంబంధించిన 500,000,000 పేజీల లిటరేచర్, వివిధ ఇస్లామీయ విషయాలకు సంబంధించిన 50,000 కంటే ఎక్కువ సమకాలీన ఫత్వాలు, గొప్ప గొప్ప ఇస్లామీయ పండితుల, జ్ఞానుల, ధర్మప్రచారకుల ఉపన్యాసాలు మరియు సెమినార్లతో కూడిన 5,000 కంటే ఎక్కువ ఘడియల ఆడియో లైబ్రరీ కలిగి ఉన్నది. ఇది అరబీ, ఇంగ్లీషు, ఫ్రెంచ్, జర్మన్, టర్కీ, మలేషియా, ఇండోనేషిటా మొదలైన ప్రపంచ భాషలలో చాలా ఖచ్చితమైన సెర్చ్ అవకాశాలతో తయారు చేయబడింది. అంతేగాక నిదర్శనాల, పేర్ల, పండితుల, పుస్తకాల, అంశాల, మజ్హబుల, ప్రయోజనాలు మరియు నియమాల, వాచకాల ధృవీకరణ, ఖుర్ఆన్ వచనాల సంఖ్య మరియు హదీథు మూలాలను చూపే ఒక సమగ్ర అక్షరక్రమానుసార విషయసూచికతో తయారు చేయబడింది.
చేర్చబడిన తేదీ: 2014-06-14
షార్ట్ లింకు: http://IslamHouse.com/641948
క్రింది భాషలలో ఇది అనువదించబడింది: ఇంగ్లీష్ - అరబిక్
దీనితో జతచేయబడిన విషయాలు ( 1 )
1.
Al-Islam Website
వివరణాత్మక వర్ణన
Go to the Top