ఇస్లాం వెబ్ వెబ్సైటు - www.islamweb.net

వెబ్ సైట్లు విషయపు వివరణ
పేరు: ఇస్లాం వెబ్ వెబ్సైటు - www.islamweb.net
భాష: ఇంగ్లీష్
సైటు లింకు: http://english.islamweb.net/emainpage/index.php
సంక్షిప్త వివరణ: ఇస్లాం గురించి సరైన అవగాహన లేని ప్రజలు చేస్తున్న దుష్ప్రచారం మరియు మీడియా ప్రసారాలలోని కామన్ వక్రీకరణలను చర్చిస్తూ, ముస్లిమేతరుల కోసం వాటిలోని నిజానిజాలను స్పష్టం చేసేందుకు మరియు సందర్శకులకు ఇస్లాం ధర్మం గురించి వాస్తవమైన జ్ఞానాన్ని అందజేయడం కోసం ఈ వెబ్సైటు తయారు చేయబడింది. ఇస్లాం ధర్మం సమస్త మానవాళి కోసం సర్వలోక సృష్టికర్త అంతిమంగా పంపిన సత్యధర్మం మరియు మానవ జీవితపు ప్రతి అంశాన్ని సంభోదిస్తున్న ఒక అద్భుత జీవిత విధానం. ఈ వెబ్సైటు సంతులిత మరియు మోడరేట్ అభిప్రాయాల్ని అనుసరిస్తున్నది. పక్షపాత మరియు తీవ్రవాద ధోరణిని తిరస్కరిస్తున్నది. మామూలు సందర్శకులు, నవముస్లిలు మరియు చాలా కాలం నుండి ఇస్లాం ధర్మాన్ని అనుసరిస్తున్న ముస్లిలు మొదలైన రకరకాల సందర్శకుల ఇష్టాయిష్టాలను సంభోదించేలా ఇది తయారు చేయబడింది. ఈ వెబ్సైటును వీలయినంత సమగ్రమైనదిగా మరియు ఇస్లాం ధర్మ అంశాలన్నీ కలిగి ఉండే విధంగా చేయటంలో ఏ ప్రయత్నమూ వదలి పెట్టలేదు: అఖీదహ్ (ఇస్లామీయ ధర్మ విశ్వాసం), ఖుర్ఆన్ అంశాలు, హదీథ్ (ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధనలు), ఫిఖ్ (ఇస్లామీయ ధర్మశాస్త్రం), సీరహ్ (ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్ర), ఇస్లాం ధర్మం వైపు ఆహ్వానించే పద్ధతి, ఆదర్శవంతమైన ఇస్లామీయ సత్ప్రవర్తన యొక్క ఉదాహరణలు, ఇస్లాం ధర్మం స్వీకరించిన నవముస్లింల కథలు మొదలైన విషయాలెన్నో.
చేర్చబడిన తేదీ: 2014-06-14
షార్ట్ లింకు: http://IslamHouse.com/641940
క్రింది భాషలలో ఇది అనువదించబడింది: ఇంగ్లీష్ - అరబిక్
దీనితో జతచేయబడిన విషయాలు ( 1 )
1.
http://english.islamweb.net/emainpage/index.php
వివరణాత్మక వర్ణన
Go to the Top