www.islamway.com యొక్క ఇంగ్లీషు వెబ్సైటు en.islamway.net

వెబ్ సైట్లు విషయపు వివరణ
పేరు: www.islamway.com యొక్క ఇంగ్లీషు వెబ్సైటు en.islamway.net
భాష: ఇంగ్లీష్
సైటు లింకు: http://en.islamway.net
సంక్షిప్త వివరణ: ఇలాంటి ఇతర వెబ్సైటుల మాదిరిగా ఇది కూడా అస్సలఫ్ సాలెహీన్ మార్గాన్ని అనుసరిస్తున్నది. ఇస్లాం ధర్మం గురించి చాలా స్పష్టమైన మరియు చక్కటి అవగాహన అందజేస్తున్నది. ఏ వర్గాన్నీ లేదా గ్రూపును ఇది సమర్థించడం లేదు. Islamway ప్రసార సేవలను కేవలం ఇద్దరు వ్యక్తులు కలిసి మొదలు పెట్టారు మరియు వారిద్దరే దీని బరువు బాధ్యతలు మోసేవారు. కొన్ని సర్వర్లలో చవుకగా అద్దెకు లభించిన స్పేస్ ను వారు పొందగలిగారు మరియు దానిలో మంచి మంచి ఇస్లామీయ అంశాలను ఉంచగలిగారు. అల్లాహ్ దయ వలన నేడు 150 అంతర్జాతీయ స్వచ్ఛంద సేవకులు దీని కోసం తమ సమయాన్ని కేటాయించి, దీనిని ఒక అద్భుత రూపానికి తీసుకువచ్చారు. చిత్తశుద్ధితో కూడిన వ్యవస్థాపకుల మరియు స్వచ్ఛంద సేవకుల ప్రయత్నాలకు ప్రతిఫలంగా ఇది ఈనాటి అత్యుత్తమ ఇస్లామీయ వెబ్సైట్లలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది.
చేర్చబడిన తేదీ: 2014-06-12
షార్ట్ లింకు: http://IslamHouse.com/639727
క్రింది భాషలలో ఇది అనువదించబడింది: ఇంగ్లీష్ - అరబిక్
దీనితో జతచేయబడిన విషయాలు ( 1 )
1.
English Page of Islamway Website
వివరణాత్మక వర్ణన
Go to the Top