షరిఅహ్ అకాడమీ ఆఫ్ అమెరికా www.shariaacademy.com

వెబ్ సైట్లు విషయపు వివరణ
పేరు: షరిఅహ్ అకాడమీ ఆఫ్ అమెరికా www.shariaacademy.com
భాష: ఇంగ్లీష్
సైటు లింకు: http://www.shariaacademy.com
సంక్షిప్త వివరణ: షరిఅహ్ అకాడమీ ఆఫ్ అమెరికా అనేది ఒక స్వతంత్ర విద్యాసంస్థ. దీని ప్రధాన కార్యాలయం అమెరికాలోని టాంపా, ఫ్లోరిడా లో ఉంది. ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో అహ్లె సున్నతుల్ జమఆతు విధానాన్ని అనుసరిస్తున్నది. ఇస్లామీయ ధర్మ జ్ఞానాన్ని మోడరేట్ మరియు సంతులిత మార్గంలో అందజేస్తున్నది. మౌఖికంగా ఇస్లామీయ ధర్మ జ్ఞానాన్ని బోధిస్తున్న అపూర్వ విద్యాసంస్థ ఇది. ఇంటర్ యాక్టివ్ ఇంటర్నెట్ ప్రత్యక్ష ప్రసారాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందరికీ ఇది అందుబాటులో ఉన్నది. ఇది ప్రతి డిగ్రీ ప్లాన్ అవసరాలకు అనుగుణంగా తన పాఠ్యప్రణాళిక కొరకు క్రెడిట్ అవర్ పద్ధతిని వాడుతున్నది.
చేర్చబడిన తేదీ: 2014-06-12
షార్ట్ లింకు: http://IslamHouse.com/639724
క్రింది భాషలలో ఇది అనువదించబడింది: ఇంగ్లీష్ - అరబిక్
దీనితో జతచేయబడిన విషయాలు ( 1 )
1.
Sharia Academy Of America
వివరణాత్మక వర్ణన
Go to the Top