న్యూ ముస్లిం అకాడమీ www.newmuslimacademy.org

వెబ్ సైట్లు విషయపు వివరణ
పేరు: న్యూ ముస్లిం అకాడమీ www.newmuslimacademy.org
భాష: ఇంగ్లీష్
సైటు లింకు: http://newmuslimacademy.org
సంక్షిప్త వివరణ: న్యూు ముస్లిం అకాడమీ ఒక NGO సంస్థ. ఇది ఇస్లాం ధర్మ ప్రాథమిక అంశాలను అర్థం చేసుకోవటంలో నవముస్లిం సోదరసోదరీమణులకు తోడ్పాటు నందిస్తుది. అంతేగాక షేఖ్ యాసర్ ఫజాగా, షేఖ్ జమాల్ జర్బోజో, డాక్టర్ బిలాల్ ఫిలిఫ్స్ షేఖ్ యూసుఫ్ ఎస్టేట్ మొదలైన ఇస్లామీయ పండితుల మార్గదర్శకత్వంలో స్వల్పకాల మరియు ఉత్తమ ప్రమాణాలతో తయారైన కోర్సులను బోధిస్తూ అర్థం చేసుకున్న విషయాలను ఎలా ఆచరణలో పెట్టాలనే ఇబ్బందిని దూరం చేస్తున్నది. ప్రతి నవముస్లింల మదిలో మెదిలే 'ఇస్లాం స్వీకరించిన తర్వాత ఏమి చేయాలి? ఎలా ఆరాధించాలి?' మొదలైన బేసిక్ ప్రశ్నలకు సమాధానం అందజేయాలనే లక్ష్యంతో న్యూ ముస్లిం అకాడమీ పనిచేస్తున్నది. ఇస్లామీయ ధర్మ ఆరాధనలు ఆచరించేందుకు, ఇస్లాం ధర్మంపై సందేహాలు మరియు విమర్శలు ఎదురైనప్పుడు ఇస్లాం ధర్మంపై విశ్వాసం చెదరకుండా నిలకడగా ఉండేందుకు అవసరమైన ప్రామాణిక ఇస్లామీయ జ్ఞానాన్ని న్యూ ముస్లిం అకాడమీ విద్యార్థులకు అందజేస్తున్నది. తోటి నవముస్లింల ద్వారా ఆన్ లైనులో న్యూ ముస్లిం అకాడమీ విద్యార్థులకు సామాజిక తోడ్పాటు అందజేయబడుతున్నది. నవముస్లిం స్త్రీలు మరియు పురుషుల కోసం వేర్వేరు గ్రూపులు ఏర్పాటు చేయబడినాయి. ఇస్లామీయ ధర్మ విషయాలు బోధించడంలో మరియు కౌన్సిలింగులో ఆరితేరిన బోధకులు ఈ గ్రూపులో సేవలు అందిస్తున్నారు.
చేర్చబడిన తేదీ: 2014-06-12
షార్ట్ లింకు: http://IslamHouse.com/639697
క్రింది భాషలలో ఇది అనువదించబడింది: ఇంగ్లీష్ - అరబిక్
దీనితో జతచేయబడిన విషయాలు ( 1 )
1.
New Muslim Academy
వివరణాత్మక వర్ణన
Go to the Top