దైవారాధనలను తేటతెల్లంగా తెలిపే చేసే ఇస్లామీయ ధర్మాజ్ఞలు www.fiqhenglish.com

వెబ్ సైట్లు విషయపు వివరణ
పేరు: దైవారాధనలను తేటతెల్లంగా తెలిపే చేసే ఇస్లామీయ ధర్మాజ్ఞలు www.fiqhenglish.com
భాష: ఇంగ్లీష్
సైటు లింకు: http://www.fiqhenglish.com
సంక్షిప్త వివరణ: ముస్లింలలో ఇస్లామీయ ధర్మజ్ఞానం వ్యాపింపజేయటానికి అనేక భాషలలో ఇస్లామీయ ధర్మాజ్ఞల బోధనలను సులభతరం చేయటానికి కృషి చేస్తున్న ఒక మంచి ప్రాజెక్టు ఇది. "Illustrated Islamic Law for Acts of Worship (దైవారాధనలను తేటతెల్లంగా తెలిపే చేసే ఇస్లామీయ ధర్మాజ్ఞలు)" అనే పుస్తకం ద్వారా ఈ కృషి చేయబడుతున్నది. ఈ పుస్తకంలో ఐదు అధ్యాయాలు ఉన్నాయి - అవి పరిశుద్ధి, నమాజు (సలాహ్), ఉపవాసం (సోమ్), విధిదానం (జకాతు) మరియు హజ్ యాత్ర. ఈ పుస్తకంలో వీడియోలు, ఫోటోలు మరియు నిదర్శనాలతో కూడిన వివరణలు ఉన్నాయి. అంతేగాక, అరబీ, స్పానిష్, ఫ్రెంచ్, జర్మనీ, చైనీస్, రష్యన్, పోర్చుగీస్, బెంగాలీ, స్వాహిలీ, ఇండోనేషియన్, అమ్హారిక్, తజిక్ మరియు హౌసా భాషలలో వెబ్సైట్లు, న్యూస్ మీడియాలు, CDROM లలో ఈ ప్రాజెక్టు పనిచేస్తున్నది.
చేర్చబడిన తేదీ: 2014-06-07
షార్ట్ లింకు: http://IslamHouse.com/623732
క్రింది భాషలలో ఇది అనువదించబడింది: ఇంగ్లీష్ - అరబిక్
దీనితో జతచేయబడిన విషయాలు ( 1 )
1.
Illustrated Islamic Law for Acts of Worship
వివరణాత్మక వర్ణన
Go to the Top