? ఇస్లాం అంటే ఏమిటి

కార్డులు విషయపు వివరణ
పేరు: ? ఇస్లాం అంటే ఏమిటి
భాష: ఇంగ్లీష్
రచయిత: ఖాలిద్ అల్ అనైషాహ్ అద్దోసరీ
సంక్షిప్త వివరణ: ఈ ప్రజెంటేషన్ లో ఇస్లాం అంటే ఏమిటి, అల్లాహ్ అంటే ఎవరు, మానవుడి అంతస్తుకు ఇస్లాం ఇస్తున్న స్థానం ఏమిటి, ఈ సృష్టి ఎందుకు సృష్టించబడింది, ఇస్లాం ధర్మం యొక్క మూల సిద్ధాంతాలు ఏవి, దైవ విశ్వాసం యొక్క మూల సిద్ధాంతాలు ఏవి, కాబహ్ అంటే ఏమిటి, ఇస్లాం ధర్మంలో ప్రవక్త జీసస్ (ఈసా అలైహిస్సలాం) స్థానం ఏమిటి అనే ముఖ్యాంశాలను డాక్టర్ ఖాలిద్ ఇబ్నె ఇబ్రాహీం అద్దోసరీ చక్కగా వివరించారు. చివరిగా ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క కొన్ని హదీథులు పేర్కొన్నారు.
చేర్చబడిన తేదీ: 2014-06-07
షార్ట్ లింకు: http://IslamHouse.com/623716
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది
క్రింది భాషలలో ఇది అనువదించబడింది: ఇంగ్లీష్ - అరబిక్ - మళయాళం - అంహరిక్ - అఫార్ - తమిళం - పోర్చుగీస్
దీనితో జతచేయబడిన విషయాలు ( 1 )
1.
What Does Islam Stand for?
5.1 MB
: What Does Islam Stand for?.pptx
మరిన్ని అంశాలు ( 6 )
Go to the Top