? ఆయన గురించి అసలు నిజం ఏమిటో కనుగొన్నారా

ఆడియోలు విషయపు వివరణ
పేరు: ? ఆయన గురించి అసలు నిజం ఏమిటో కనుగొన్నారా
భాష: ఇంగ్లీష్
బోధకుడు, ఉపన్యాసకుడు: నాజీ ఇబ్రాహీం అల్ అరఫజ్
పునర్విచారకులు: ముహమ్మద్ అబ్దుర్రఊఫ్
సంక్షిప్త వివరణ: అనేక కోణాలలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి వివరించే ఒక గొప్ప ఆడియో ఇది. ఆయన యొక్క కొన్ని బోధనలను ప్రస్తావించారు మరియు ఆయన జీవిత ఘటనలపై ఒకసారి దృష్టి సారించారు. అంతేగాక, ప్రపంచ ధార్మిక గ్రంథాలు ఆయన గురించి ఏమి పలికాయో పేర్కొన్నారు. ఇంకా, ఆయన గురించి సైన్సు పరంగా వివిధ కోణాలలో కొందరు ప్రపంచ ప్రసిద్ధ శాస్త్రజ్ఞుల పలికిన అద్భుత విషయాలు మరియు పొగడ్తలు, ఆయన యొక్క అత్యుత్తమ గుణగణాలు మరియు సమగ్ర చట్టం గురించి ప్రస్తావించారు.
చేర్చబడిన తేదీ: 2014-06-02
షార్ట్ లింకు: http://IslamHouse.com/603303
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది
క్రింది భాషలలో ఇది అనువదించబడింది: ఇంగ్లీష్ - అరబిక్
దీనితో జతచేయబడిన విషయాలు ( 1 )
1.
Have You Discovered the Truth about Him ?
20.1 MB
: Have You Discovered the Truth about Him ?.mp3
Go to the Top