రమదాన్ నెలలోని ఆవశ్యక విషయాలు

పుస్తకాలు విషయపు వివరణ
పేరు: రమదాన్ నెలలోని ఆవశ్యక విషయాలు
భాష: ఇంగ్లీష్
నిర్మాణం: తాజుద్దీన్ బ షుఐబ్
సంక్షిప్త వివరణ: ఇక్కడ ఉపవాసం గురించిన నియమనిబంధనలన్నీ చాలా స్పష్టంగా చర్చించబడినాయి. ఇది పాఠకులకు రమదాన్ మాస ఉపవాసాలలోని ఆధ్యాత్మిక మరియుు భౌతిక ప్రాముఖ్యతలు మరియు ఈ అపూర్వ ఆరాధన యొక్క ప్రత్యేకత గురించి చక్కగా వివరిస్తున్నది. ఈ ఉపవాసాల గురించిన ముఖ్యవిషయాలన్నీ షేఖ్ షుఐబ్ ప్రస్తావించారు. మన జీవితంపై మరియు దినచర్యలపై ఉపవాసాల ప్రభావంపై మరియు వాటికి సంబంధించిన ఖుర్ఆన్ వచనాలు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధనలపై ఆయన ఫోకస్ చేసినారు. ఇస్లామిక్ స్టడీస్ కోర్సులలో ఈ పుస్తకం ఒక మంచి గైడు మరియు రిఫరెన్సు పుస్తకంగా పనికి వస్తుంది.
చేర్చబడిన తేదీ: 2007-09-26
షార్ట్ లింకు: http://IslamHouse.com/55781
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది
దీనితో జతచేయబడిన విషయాలు ( 1 )
1.
Essentials of Ramadan
1.7 MB
: Essentials of Ramadan.pdf
Go to the Top