ఇస్లాంలో అధర్మ కార్యాలు మరియు వాటి ప్రక్షాళణ

పుస్తకాలు విషయపు వివరణ
పేరు: ఇస్లాంలో అధర్మ కార్యాలు మరియు వాటి ప్రక్షాళణ
భాష: తెలుగు
నిర్మాణం: జఫరుల్లాహ్ ఖాన్ నద్వీ
పునర్విచారకులు: ముహమ్మద్ కరీముల్లాహ్
సంక్షిప్త వివరణ: ఇస్లామీయ విధేయతా విధానం మరియు మీలాదున్నబీ, దర్గాల వద్ద జరిగే ఆరాధనలు మరియు మ్రొక్కుబడులు, ముహర్రం నెలలో జరిగే బిదఆతులు, నెల్లూరు రొట్టెల పండుగ, సఫర్ నెలలో జరిగే బిదఆతులు, ఆఖరి చహర్షుబా, శకునాలు, రజబ్ నెల బిదఆతులు, రజబ్ కె కుండే, మేరాజ్ నబీ పండుగ, షాబాన్ నెల బిదఆతులు, వసీలాలోని బిదఆతులు, ఉరుసుల ఆచారాలు, తావీజులు, చేతబడులు, జాదూ, ఇంద్రజాలం, జ్యోతిష్యం, వాలెంటైన్స్ డే పండుగ మొదలైన ఇస్లాం ధర్మంలో లేని బిదఆతులు అంటే నూతన కల్పితాల గురించి ఈ పుస్తకంలో రచయిత సవివరంగా ప్రామాణిక ఆధారాలతో చర్చించినారు.
చేర్చబడిన తేదీ: 2013-12-22
షార్ట్ లింకు: http://IslamHouse.com/451453
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది
క్రింది భాషలలో ఇది అనువదించబడింది: అరబిక్
దీనితో జతచేయబడిన విషయాలు ( 1 )
1.
ఇస్లాంలో అధర్మ కార్యాలు మరియు వాటి ప్రక్షాళణ
1.4 MB
: ఇస్లాంలో అధర్మ కార్యాలు మరియు వాటి ప్రక్షాళణ.pdf
Go to the Top