అంతిమదినం యొక్క 50 చిహ్నాలు

వ్యాసాలు విషయపు వివరణ
పేరు: అంతిమదినం యొక్క 50 చిహ్నాలు
భాష: తెలుగు
రచయిత: శొహైబ్ హసన్
అనువాదకులు: ముహమ్మద్ కరీముల్లాహ్
పునర్విచారకులు: షేఖ్ నజీర్ అహ్మద్
అంశాల నుండి: www.islaam.com
సంక్షిప్త వివరణ: ఈ ప్రాపంచిక జీవితం ఎంత చిన్నదో మరియు తీర్పుదినం ఎంత దగ్గరలో ఉందో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహచరులకు వివిరంగా బోధించారు. ఆయన అంతిమ దినం గురించి అనేక చిహ్నాలను సూచించారు. వాటిలో కొన్ని జరిగిపోయినాయి. మరికొన్ని జరుగుతున్నాయి. మిగిలినవి భవిష్యత్తులో జరగ బోతున్నాయి. ఆ అంతిమ దినం కొరకు కష్టపడి తయారు కావాలని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహచరులకు మరియు మనకు జ్ఞాపకం చేసియున్నారు.
చేర్చబడిన తేదీ: 2012-09-15
షార్ట్ లింకు: http://IslamHouse.com/401516
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది
క్రింది భాషలలో ఇది అనువదించబడింది: అరబిక్
దీనితో జతచేయబడిన విషయాలు ( 2 )
1.
అంతిమదినం యొక్క 50 చిహ్నాలు
251.2 KB
: అంతిమదినం యొక్క 50 చిహ్నాలు.pdf
2.
అంతిమదినం యొక్క 50 చిహ్నాలు
2.4 MB
: అంతిమదినం యొక్క 50 చిహ్నాలు.doc
Go to the Top