జవామీ అల్ కలిమ్ ప్రోగ్రాము
విషయపు వివరణ
పేరు: జవామీ అల్ కలిమ్ ప్రోగ్రాము
భాష: అరబిక్
అంశాల నుండి: www.islamweb.net
సంక్షిప్త వివరణ: జవామీ అల్ కలిమ్ ప్రోగ్రామ్: ఇది ఒక సమగ్రమైన హదీథ్ ఎన్ సైక్లోపేడియా. దీనిలో హదీథుల యొక్క 1400 మూలాధారాలు ఉన్నాయి. వీటిలో 543 వ్రాతప్రతులతో పాటు 70,000 మంది హదీథు ఉల్లేఖకుల జీవిత చరిత్రలు కూడా ఉన్నాయి. దీని మూలాధారాల ప్రామాణికత నిశితంగా పరిశీలించబడినది. విరామచిహ్నాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోబడినాయి. ఇది 69 అసాధారణమైన సేవలు అందిస్తున్నది. ఈ సేవలలో ఒకటేమిటంటే -ఆటోమేటిక్ గా హదీథులను వాటి అసలు మూలాధారాల వరకు చేర్చటం.
చేర్చబడిన తేదీ: 2012-04-23
షార్ట్ లింకు: http://IslamHouse.com/393683
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది