ఖుర్ఆన్ షరీఫ్
విషయపు వివరణ
పేరు: ఖుర్ఆన్ షరీఫ్
భాష: తెలుగు
పునర్విచారకులు: ముహమ్మద్ కరీముల్లాహ్
సంక్షిప్త వివరణ: తెలుగు భాషలో ఇది ఖుర్ఆన్ యొక్క రెండో అనువాదం. దీనిలో మొదటి 10 భాగాల అనువాదం ఉన్నది. ఇది 1945లో ముద్రించబడిన ప్రాచీన ప్రతి. దీని యొక్క మిగిలిన భాగాల కొరకు అన్వేషిస్తున్నాము. అవి ఎవరి వద్దనైనా ఉంటే వెంటనే మమ్మల్ని సంప్రదించవలెను. దీనిని మీ ముందుకు తీసుకురావటంలో సహాయపడిన వారందరి కృషిని అల్లాహ్ స్వీకరించుగాక.
చేర్చబడిన తేదీ: 2010-11-29
షార్ట్ లింకు: http://IslamHouse.com/328754
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది
క్రింది భాషలలో ఇది అనువదించబడింది: అరబిక్