ఫుర్ ఖాన్ భావామృతం

పుస్తకాలు విషయపు వివరణ
పేరు: ఫుర్ ఖాన్ భావామృతం
భాష: తెలుగు
పునర్విచారకులు: ముహమ్మద్ కరీముల్లాహ్
సంక్షిప్త వివరణ: ఖుర్ఆన్ లోని వేర్వేరు విషయాల ననుసరించి, ఖుర్ఆన్ వచనాల భావపు అర్థాన్ని సంకలనం చేయటం జరిగినది. గౌరవనీయులైన అబుల్ ఇర్ఫాన్ గారు చాలా కష్టపడి దీనిని పాఠకులకు అందించినారు. అల్లాహ్ వారి ఈ కృషిని స్వీకరించుగాక. దాదాపు 38 విషయాలకు సంబంధించిన వచనాలను ఆయన ఇక్కడ వరుస క్రమంలో ఒకచోటికి చేర్చినారు – అల్లాహ్ గురించి, తౌహీద్ గురించి, గ్రంథప్రజల విశ్వాసం గురించి, ప్రాపంచిక ఆకర్షణల గురించి, అత్యాధునిక దివ్యగ్రంథమైన ఖుర్ఆన్ గురించి, అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి, ఆదిమానవుడి నుండి అంతిమ మానవుడి వరకు ప్రతి ఒక్కరూ అనుసరించవలసిన ఇస్లాం ధర్మం గురించి, పరలోక జీవితం గురించి మరియు మరణం తర్వాత సంభవించబోయే విషయాల గురించి ఈ గ్రంథంలో ఖుర్ఆన్ సందేశాలను ఒకచోటికి చేర్చినారు.
చేర్చబడిన తేదీ: 2010-11-08
షార్ట్ లింకు: http://IslamHouse.com/326867
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది
క్రింది భాషలలో ఇది అనువదించబడింది: అరబిక్
దీనితో జతచేయబడిన విషయాలు ( 1 )
1.
ఫుర్ ఖాన్ భావామృతం
2.1 MB
: ఫుర్ ఖాన్ భావామృతం.pdf
మరిన్ని అంశాలు ( 7 )
Go to the Top