ప్రియమైన అమ్మకు ....

పుస్తకాలు విషయపు వివరణ
పేరు: ప్రియమైన అమ్మకు ....
భాష: తెలుగు
నిర్మాణం: నసీమ్ గాజీ
పునర్విచారకులు: ముహమ్మద్ కరీముల్లాహ్
సంక్షిప్త వివరణ: అగర్వాల్ కుటుంబానికి చెందిన ఒక యువకుడు నిజనిజాలు గ్రహించిన తరువాత తన హిందూ ధర్మాన్ని వదిలి ఇస్లాం ధర్మం స్వీకరించినాడు. ఆ తరువాత అతను తన తల్లిని కూడా భయంకరమైన నరకాగ్ని నుండి కాపాడాలని తపించసాగాడు. ఈ కృషిలో ఆవిడను ఇస్లాం వైపునకు ఆహ్వానిస్తూ ఈ గొప్ప ఉత్తరాన్ని వ్రాసినాడు. ఇస్లాం ధర్మం గురించి అధ్యయనం చేసి, కొన్నాళ్ళ తరువాత ఆవిడ కూడా ఇహపరలోకాల సాఫల్యం వైపు దారిచూపే ఇస్లాం ధర్మాన్ని స్వీకరించినది.
చేర్చబడిన తేదీ: 2010-10-18
షార్ట్ లింకు: http://IslamHouse.com/324075
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది
క్రింది భాషలలో ఇది అనువదించబడింది: అరబిక్
దీనితో జతచేయబడిన విషయాలు ( 1 )
1.
ప్రియమైన అమ్మకు ....
3.9 MB
: ప్రియమైన అమ్మకు .....pdf
మరిన్ని అంశాలు ( 3 )
Go to the Top