సామాజిక రుగ్మతలు – థార్మిక గ్రంథాల పరిష్కారం

వీడియోలు విషయపు వివరణ
పేరు: సామాజిక రుగ్మతలు – థార్మిక గ్రంథాల పరిష్కారం
భాష: తెలుగు
పునర్విచారకులు: ముహమ్మద్ కరీముల్లాహ్
సంక్షిప్త వివరణ: సామాజిక రుగ్మతలను రూపుమాపడంలో హిందూ, క్రైస్తవ మరియు ఇస్లాం దివ్యగ్రంథాలు ఏవిధంగా మార్గదర్శకత్వం వహిస్తున్నాయనే విషయాన్ని సోదరుడు సిరాజుర్రహ్మాన్ గారు ఈ బహిరంగ సభలో చక్కగా వివరించారు. సర్వలోక వాసుల కొరకు సృష్టికర్తచే పంపబడిన అంతిమ దివ్యసందేశమైన ఖుర్ఆన్ ఏ విధంగా మానవాళికి స్వచ్ఛమైన మార్గదర్శకత్వాన్ని అందజేస్తున్నదనే విషయం ఈ ప్రసంగంలో చర్చించబడినది.
చేర్చబడిన తేదీ: 2010-06-20
షార్ట్ లింకు: http://IslamHouse.com/313456
క్రింది భాషలలో ఇది అనువదించబడింది: అరబిక్
దీనితో జతచేయబడిన విషయాలు ( 2 )
1.
సామాజిక రుగ్మతలు – థార్మిక గ్రంథాల పరిష్కారం
783.9 MB
2.
సామాజిక రుగ్మతలు – థార్మిక గ్రంథాల పరిష్కారం
Go to the Top