ఖుర్ఆన్ పఠనం: ఖారీ సలాహ్ అల్ హాషిమ్ ద్వారా ఖర్ఆన్ మురత్తిల్ పఠనం
విషయపు వివరణ
పేరు: ఖుర్ఆన్ పఠనం: ఖారీ సలాహ్ అల్ హాషిమ్ ద్వారా ఖర్ఆన్ మురత్తిల్ పఠనం
పఠించినకర్త: సలాహ్ అల్ హాషిమ్
సంక్షిప్త వివరణ: ఖారీ సలాహ్ అల్ హాషిమ్ ద్వారా ఖుర్ఆన్ మురత్తిల్ పఠనం. కువైట్ దేశంలోని అతి పెద్ద మస్జిద్ ఇమాములలో ఆయన ఒకరు. ఆయనకు వినసొంపుగల ప్రత్యేకమైన తియ్యటి కంఠస్వరాన్ని అల్లాహ్ ప్రసాదించినాడు. ఉత్తమ స్థాయి 128 kbps MP3 ఫైళ్ళలో ఆయన ద్వారా ఖుర్ఆన్ మురత్తిల్ పఠనం ఇక్కడ మీకొరకు ఎదురు చూస్తున్నది.
చేర్చబడిన తేదీ: 2010-02-04
షార్ట్ లింకు: http://IslamHouse.com/271375