షాఅబాన్ నెల 15వ తేదీ ఉపవాసం పాటించ వలసి ఉన్నదా?

ఫత్వాలు విషయపు వివరణ
పేరు: షాఅబాన్ నెల 15వ తేదీ ఉపవాసం పాటించ వలసి ఉన్నదా?
భాష: తెలుగు
ఇస్లామీయ ధర్మ శాస్త్ర పండితుడు: ముహమ్మద్ శాలెహ్ అల్ మునజ్జద్
అనువాదకులు: ముహమ్మద్ కరీముల్లాహ్
పునర్విచారకులు: సయ్యద్ యూసుఫ్ పాషా
సంక్షిప్త వివరణ: ఏదైనా ఆరాధన గురించి ప్రచారంలో ఉన్న హదీథు బలహీనమైనదని తెలిసినా దానిని ఆచరించటానికి ఇస్లాం ధర్మం అనుమతినిస్తున్నదా? హదీథు ఇలా తెలుపుతున్నది: “ఎప్పుడైతే షాఅబాన్ నెల మధ్యకు చేరుకున్నారో, ఆ రాత్రి ప్రార్థనలలో గడపండి మరియు ఆ దినమున ఉపవాసం ఉండండి.” ఈ ఉపవాసం ఇష్టపూర్వకంగా అల్లాహ్ కు సమర్పించిన భగవదారాధనగా మరియు ఆ రాత్రి ఆరాధనలో గడిపినట్లుగా (ఖియాముల్లైల్ గా) పరిగణింపబడును.
చేర్చబడిన తేదీ: 2009-08-22
షార్ట్ లింకు: http://IslamHouse.com/231185
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది
క్రింది భాషలలో ఇది అనువదించబడింది: అరబిక్
దీనితో జతచేయబడిన విషయాలు ( 2 )
1.
షాఅబాన్ నెల 15వ తేదీ ఉపవాసం పాటించ వలసి ఉన్నదా?
157.1 KB
: షాఅబాన్ నెల 15వ తేదీ ఉపవాసం పాటించ వలసి ఉన్నదా?.pdf
2.
షాఅబాన్ నెల 15వ తేదీ ఉపవాసం పాటించ వలసి ఉన్నదా?
2.1 MB
: షాఅబాన్ నెల 15వ తేదీ ఉపవాసం పాటించ వలసి ఉన్నదా?.doc
Go to the Top