ఉథ్మాన్ బిన్ సులైమాన్ మురాద్

అంకెలు, చిహ్నాలు విషయపు వివరణ
పేరు: ఉథ్మాన్ బిన్ సులైమాన్ మురాద్
సంక్షిప్త వివరణ: పూర్తిపేరు ఉథ్మాన్ బిన్ సులైమాన్ మురాద్ అలీ ఆగా. మల్లావీ ప్రాంతంలో 1316హి, 1898 సంవత్సరంలో జన్మించారు. తండ్రి తుర్కీ దేశస్థుడైన సులైమాన్ అఫందీ మురాద్ ఆగా, ఉత్తర ప్రాంతంలో ఆకాలంలో ఖుర్ఆన్ దృఢంగా పట్టుకుని జీవిస్తున్న సమూహంలోని సభ్యులు. ఆ తర్వాత కైరో నగరంలోని అల్ అజ్హర్ అష్షరీఫ్ తో కలిసి, తమ చదువును విజయవంతంగా పూర్తిచేసారు. అజ్హర్ ఛానెల్ లో ఖుర్ఆన్ పఠనకర్తగా మరియు బోధకుడిగా బాధ్యతలు వహించారు. అదే సమయంలో సుల్తాన్ అబు ఆలా ప్రాంతంలోని ఒక మస్జిద్ కు ఇమాం గా నియుక్తులై, సేవలందించారు.
చేర్చబడిన తేదీ: 2008-09-09
షార్ట్ లింకు: http://IslamHouse.com/175320
సంబంధిత విషయాలు ( 0 )
Go to the Top