మీలాదున్నబీ - సంభాషణ

వ్యాసాలు విషయపు వివరణ
పేరు: మీలాదున్నబీ - సంభాషణ
భాష: తెలుగు
రచయిత: సలీం సాజిద్ అల్ మదనీ
అనువాదకులు: సలీం సాజిద్ అల్ మదనీ
పునర్విచారకులు: అబూ అద్నాన్ ముహమ్మద్ మునీర్ ఖమర్
సంక్షిప్త వివరణ: ఇది ఇద్దరూ ముస్లిం సోదరుల మధ్య జరిగిన సంభాషణా రూపంలో రచించబడినది - వారిలో ఒకరు మీలాదున్నబీ వేడుకలను తాతముత్తాతల పరంగా వస్తున్న ఆచారంగా భావిస్తూ ఆచరిస్తున్నవారు, ఇంకొకరు సరైన ఇస్లామీయ జీవన విధానం తెలిసిన వారు. ఇది చదివిన తర్వాత ఎవరైనా సరే, తమలో చోటుచేసుకున్న బిదాఅత్ లను అంటే అపోహలను దూరం చేసుకుని, ఇస్లాం ధర్మపు అసలైన పద్ధతిలో జీవించే మార్గదర్శకత్వం పొందగలరని ఆశిస్తున్నాం.
చేర్చబడిన తేదీ: 2008-05-23
షార్ట్ లింకు: http://IslamHouse.com/144729
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది
క్రింది భాషలలో ఇది అనువదించబడింది: అరబిక్ - బెంగాల్ - థాయిలాండ్
దీనితో జతచేయబడిన విషయాలు ( 1 )
1.
మీలాదున్నబీ - సంభాషణ
304.1 KB
: మీలాదున్నబీ - సంభాషణ.pdf
Go to the Top