ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి పాతగ్రంథం ఏమంటున్నది
విషయపు వివరణ
పేరు: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి పాతగ్రంథం ఏమంటున్నది
భాష: బోస్నియన్
నిర్మాణం: అహ్మద్ దీదాత్
అనువాదకులు: జమాఅత్ మినల్ ఉలేమా - ఇస్లామీయ పండితుల సంఘం
అంశాల నుండి: ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, రబువా, రియాద్
సంక్షిప్త వివరణ: ఈ పుస్తకంలో 21 పేజీలు ఉన్నాయి. ఇది షేఖ్ అహ్మద్ దీదాత్ రహిమహుల్లాహ్ మరియు ఇతర ధర్మాల పండితుల మధ్య జరిగిన డిబేటుల నుండి సంకలనం చేయబడింది. దీనిలో ప్రాచీన దివ్య గ్రంథాలలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి ప్రస్తావించబడిన అనేక భవిష్యవాణులు పేర్కొనబడినాయి. ఇది ప్రతి ముస్లిం చదవ వలసిన పుస్తకం. అల్లాహ్ మెప్పు కోసం దీనిని ఎక్కువగా ముద్రించి, ఇతర భాషలలో అనువదించి అందరికీ పంచి పెట్టవలెను.
చేర్చబడిన తేదీ: 2015-04-16
షార్ట్ లింకు: http://IslamHouse.com/883281
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది
క్రింది భాషలలో ఇది అనువదించబడింది: బోస్నియన్ - అరబిక్ - థాయిలాండ్ - బెంగాల్ - మళయాళం - ఉజ్బెక్ - ఇంగ్లీష్ - అంహరిక్ - అఫార్ - కుర్దీయుడు - టైగ్రీన్యా - డచ్ - చైనీస్ - అకానీ - టర్కి - అల్బేనియన్ - స్వాహిలీ - పోర్చుగీస్ - తమిళం - సింహళీ - వియత్నామీయ - అస్సామీ - మూర్లు - తజిక్ - ఫులా