ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి ప్రచారంలో ఉన్న అపార్థాలు

అంశాల వారీగా కేటగిరీలు విషయపు వివరణ
పేరు: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి ప్రచారంలో ఉన్న అపార్థాలు
సంక్షిప్త వివరణ: ఎన్నాళ్ళ నుంచో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై ప్రచారం చేయబడుతున్న అపార్థాలు మరియు వాటిలోని నిజానిజాల గురించి అనేక అంశాలు ఇక్కడ జమ చేయబడినాయి. ఆయన గురించి అసత్యాలు మరియు సందేహాలు ప్రచారం చేస్తూ ముస్లింలలో అపోహలు రేకిత్తించడానికి ఇస్లాం బద్ధశత్రువులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తద్వారా ఆయన దివ్యసందేశం నుండి ప్రజలను దూరంగా చేయాలని చూస్తున్నాయి. ఇలాంటి అపనిందలు, అభాండాలు ప్రతి కాలంలోనూ ప్రవక్తలు మరియు సందేశహరులపై అవిశ్వాసులు వేసినారు. అయితే సత్యాన్వేషకులు వాటిలోని సత్యాసత్యాలను స్పష్టంగా గుర్తిస్తారు మరియు సన్మార్గాన్ని ఎంచుకుంటారు. దీనికి సంబంధించిన అనేక అంశాలు ఇక్కడ చేర్చబడినాయి.
షార్ట్ లింకు: http://IslamHouse.com/883279
ఇంకా ( 22 )
మరిన్ని అంశాలు ( 6 )
Go to the Top