సున్నతు నమాజులు
విషయపు వివరణ
పేరు: సున్నతు నమాజులు
సంక్షిప్త వివరణ: ఫర్ద్ నమాజులకు ముందు లేదా తర్వాత మరియు ఇతర సమాయాలలో చేసే సున్నతు నమాజులు. వాటిలో : కొన్ని నిర్ణీత సమయాలలో చేయవలసి ఉన్నది. మరికొన్ని ఏ సమయంలోనైనా చేయవచ్చు. కొన్ని ఉదాహరణలు - అల్ కుసూఫ్, అల్ ఇస్తస్ఖాఅ, తరావీహ్, ఫర్ద్ నమాజుల తర్వాత ఉత్తమమైన నమాజైన విత్ర్ నమాజు. మోమిన్లు వీలయినంత ఎక్కువగా సున్నతు నమాజు చేయడం మంచిది. ఇక్కడ సున్నతు నమాజులకు సంబంధించిన అనేక అంశాలు చేర్చబడినాయి. 1) సునన్ రవాతిబ్, 2) సలాతుల్ తహజ్జుద్, 3) సలాతుల్ విత్ర్, 4) సలాతుల్ తరావీహ్, 5) సలాతుల్ ఈదైన్, 6) సలాతుల్ కుసూఫ్ మరియు ఖుసూఫ్, 7) సలాతుల్ ఇస్తస్ఖాఅ, 8) సలాతుల్ దుహా, 9) సలాతుల్ ఇస్తిఖారహ్.
షార్ట్ లింకు: http://IslamHouse.com/826327
క్రింది భాషలలో ఇది అనువదించబడింది: అరబిక్ - వైఘుర్ - బెంగాల్ - ఇంగ్లీష్ - హిందీ - బోస్నియన్ - థాయిలాండ్ - తజిక్ - ఫ్రెంచ్ - నేపాలీ - ఉజ్బెక్ - డచ్ - పర్షియన్ - చైనీస్ - కన్నడ - గ్రీకు - వియత్నామీయ - అఫార్ - కుర్దీయుడు - సోమాలీ - అంహరిక్ - ఉర్దూ - స్పానిష్ - బంబారా - సింహళీ - తమిళం - టైగ్రీన్యా - అకానీ - టర్కి - అల్బేనియన్ - అస్సామీ - మూర్లు - చెర్కే,సియన్ - మళయాళం - మసెడోనీయ
మరిన్ని అంశాలు ( 2 )
ఇంగ్లీష్: ( 1 )
చైనీస్: ( 1 )