సూఫీయిజం
విషయపు వివరణ
పేరు: సూఫీయిజం
సంక్షిప్త వివరణ: హిజ్రీ మూడవ శతాబ్దంలో ఇస్లాం ధర్మం చాలా దేశాలకు వ్యాపించింది. అయితే కొందరు ప్రజలు సరైన ఇస్లామీయ ధర్మాదేశాల జ్ఞానం లేకపోవడం వలన కొన్ని నూతన పోకడలు అలవర్చుకున్నారు. ప్రాంతీయ ఇస్లామేతర సంప్రదాయాలను ఇస్లాంలో చేర్చి, అది కూడా ఇస్లామీయ ఆరాధనలలోని భాగమేనని నమ్మడం, ఇతరులను నమ్మించడం మొదలు పెట్టారు. అందులో అనేక వర్గాలు బయలు దేరి, తమ ఇష్టానుసారం ఆరాధనలు చేయసాగారు. ధార్మిక ఆచరణలలో హద్దుమీరి పోయారు. దానిలో నుండే సూఫీయిజం పుట్టుకు వచ్చింది. ఇక్కడ సూఫీయిజం గురించి అనేక విషయాలు ఉన్నాయి.
షార్ట్ లింకు: http://IslamHouse.com/825412
క్రింది భాషలలో ఇది అనువదించబడింది: అరబిక్ - బెంగాల్ - వైఘుర్ - ఇంగ్లీష్ - హిందీ - బోస్నియన్ - థాయిలాండ్ - తజిక్ - ఫ్రెంచ్ - నేపాలీ - ఉజ్బెక్ - చైనీస్ - డచ్ - పర్షియన్ - కన్నడ - గ్రీకు - వియత్నామీయ - రొమానీయన్ - అఫార్ - కుర్దీయుడు - సోమాలీ - ఉర్దూ - స్పానిష్ - బంబారా - సింహళీ - తమిళం - టైగ్రీన్యా - అంహరిక్ - అకానీ - టర్కి - అల్బేనియన్ - అస్సామీ - మూర్లు - ముందంకా - చెర్కే,సియన్ - మళయాళం - మసెడోనీయ
మరిన్ని అంశాలు ( 7 )
అరబిక్: ( 1 )
ఇంగ్లీష్: ( 3 )
పర్షియన్: ( 2 )
ఇండొనేషియన్: ( 1 )