ప్రశంసనీయమైన మంచి పనులు

అంశాల వారీగా కేటగిరీలు విషయపు వివరణ
పేరు: ప్రశంసనీయమైన మంచి పనులు
సంక్షిప్త వివరణ: ఒక మంచి మనిషిలో ఉండవలసిన మంచి అలవాట్లు, పనులు ఇక్కడ ప్రస్తావించబడినాయి. ఉదాహరణకు - జవాబుదారీతనం, మంచి సంబంధాలు కలిగి ఉండటం, నిజాయితీ, నిస్వార్థం, మంచితనం, ఆనందం, ఓపిక, త్యాగం, సహకారం, వినయం, ప్రార్థించడం, దాతృత్వం, కరుణ, దయాగుణం, మంచి ఆలోచనలు, వివేకం, అణుకువ, విధేయత, మానవత్వం, గోప్యం, సంతృప్తి, నిలకడైన మనస్సు, ఔదార్యంతో నిండిన ఆత్మ, ధైర్యసాహసాలు, కనికరం, ఔదార్యం, సహనం, సత్యత, నిశ్శబ్దం, న్యాయం, ఆత్మగౌరవం, విచక్షణ, పవిత్రత, క్షమాగుణం, శక్తిసామర్ధ్యాలు, రోషం, వాగ్దాటి, చతురత, తెలివి, మేధస్సు, సంతృప్తి, విశ్వసనీయత, కోపాన్ని అధిగమించడం, ప్రేమ, సభ్యత, అభిమానం, హాస్యం, ఉన్నత లక్షణాలు, సమగ్రత, కార్యాచరణ, పాటించడం, సలహాలు, శ్రద్ధ, వాగ్దానం పూర్తి చేయడం, గౌరవం.
షార్ట్ లింకు: http://IslamHouse.com/825408
మరిన్ని అంశాలు ( 38 )
Go to the Top