అబ్దుల్లాహ్ తాహా సర్బిల్

అంకెలు, చిహ్నాలు విషయపు వివరణ
పేరు: అబ్దుల్లాహ్ తాహా సర్బిల్
సంక్షిప్త వివరణ: అబ్దుల్లాహ్ తాహా ముహమ్మద్ సర్బిల్ జోర్డాన్ దేశంలో 1979వ సంవత్సరం మే 10వ తేదీన జన్మించారు. 1999 వ సంవత్సరనం నుండి ఈ మధ్య మరణించే వరకు ఉమ్ముల్ మోమినీన్ మస్జిద్ లో ఇమామ్ మరియు ఖతీబ్ గా సేవలందించారు. ఆయన విద్యాభ్యాసం - ఇస్లామీయ షరిఅహ్ లో ఉసూల్ అద్దీన్ స్పెషలైజేషన్ తో గ్యాడ్యుయేషన్ పూర్తి చేసారు. తఫ్సీర్ మరియు ఉలూమ్ అల్ ఖుర్ఆన్ లో ఇంటర్నేషనల్ ఇస్లామీయ విశ్వవిద్యాలయం నుండి మాస్టర్స్ చేసారు.
చేర్చబడిన తేదీ: 2015-03-12
షార్ట్ లింకు: http://IslamHouse.com/823643
Go to the Top