దేవుడే మానవుడిగా మారినాడా?

పుస్తకాలు విషయపు వివరణ
పేరు: దేవుడే మానవుడిగా మారినాడా?
భాష: తెలుగు
నిర్మాణం: బిలాల్ ఫిలిఫ్స్
అనువాదకులు: ముహమ్మద్ కరీముల్లాహ్
పునర్విచారకులు: అబ్దుల్లాహ్ రెడ్డి
అంశాల నుండి: ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, రబువా, రియాద్
సంక్షిప్త వివరణ: దేవుడిని విశ్వసించేవారిలో తమ విశ్వాసపు స్వభావం గురించి వివేకం మరియు దివ్యసందేశం ఆధారంగా పునరాలోచన కలిగించటమే ఈ పుస్తకపు ముఖ్యోద్దేశ్యం. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో అనేకసార్లు చేసిన ప్రసంగాన్నే ఈ రూపంలో మీకందిస్తున్నాను. వేర్వేరు శ్రోతల నుండి ఈ ప్రసంగానికి లభించిన ప్రోత్సాహమే దీనిని తయారు చేయటానికి నన్ను ప్రేరేపించినది. ఇది పుస్తక రూపంలో ఇంకా ఎక్కువ శ్రోతలకు చేరవలెనని నా ఆశయం.పాఠకులకు ఈ చిన్నిపుస్తకంలోని ఆలోచనలు మరియు చర్చలు, సత్యాన్వేషణలో ఉపయోగపడగలవని సిన్సియర్ గా భావిస్తున్నాను. ఎందుకంటే ‘అసలైన దేవుడిని కనుక్కోవటం మరియు ఆయన ఇష్టపడే విధంగా జీవించటం’ కంటే ఎక్కువ ప్రాముఖ్యమైనది ఈ ప్రపంచంలో మరేదీ లేదు.
చేర్చబడిన తేదీ: 2008-02-23
షార్ట్ లింకు: http://IslamHouse.com/77078
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది
క్రింది భాషలలో ఇది అనువదించబడింది: అరబిక్ - మళయాళం - థాయిలాండ్ - బెంగాల్
దీనితో జతచేయబడిన విషయాలు ( 2 )
1.
దేవుడే మానవుడిగా మారినాడా?
401.8 KB
: దేవుడే మానవుడిగా మారినాడా?.pdf
2.
దేవుడే మానవుడిగా మారినాడా?
2.5 MB
: దేవుడే మానవుడిగా మారినాడా?.doc
అనువాదాలు ( 1 )
Go to the Top