ఇస్లాం యొక్క అనుగ్రహాలు

పేరు: ఇస్లాం యొక్క అనుగ్రహాలు
భాష: అరబిక్
బోధకుడు, ఉపన్యాసకుడు: అబ్దుల్ అజీజ్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ బాజ్
సంక్షిప్త వివరణ: ఇస్లాం యొక్క అనుగ్రహాలు - షేక్ సయీద్ బిన్ వహాఫ్ అల్ గహతానీ చేసిన ఈ ప్రసంగం రియాద్ లోని పెద్ద జామియా మస్జిదులో రికార్డు చేయబడింది. మానవజాతిపై సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క అనుగ్రహాలలో అతి గొప్ప అనుగ్రహాలు ఇస్లాం ధర్మంలో ఉన్నాయని ఆయన తెలిపినారు. దీనికి మనం ఎలా కృతజ్ఞతలు తెలుపుకోవాలో ఆయన తెెలిపినారు.
చేర్చబడిన తేదీ: 2014-10-18
షార్ట్ లింకు: http://IslamHouse.com/733776
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది
మరిన్ని అంశాలు ( 2 )