ఇస్లాం ధర్మంలోని స్వేచ్ఛ, స్వాతంత్ర్యం
విషయపు వివరణ
పేరు: ఇస్లాం ధర్మంలోని స్వేచ్ఛ, స్వాతంత్ర్యం
భాష: అరబిక్
రచయిత: సఊద్ బిన్ ఇబ్రాహీం అష్షురైం
అంశాల నుండి: మస్జిద్ అల్ హరమ్ మరియు మస్జిదె నబవీ వ్యవహారాల జనరల్ ప్రెసిడెన్సీ ఆధికారిక వెబ్ సైటు - www.gph.gov.sa
సంక్షిప్త వివరణ: ఇస్లాం ధర్మంలో స్వేచ్ఛ, స్వాతంత్ర్యం - షేఖ్ సఊద్ అష్షరీమ్ హఫిజహుల్లాహ్ మక్కాలోని మస్జిద్ అల్ హరామ్ లో 2-11-1432హి శుక్రవారం నాడు ఇచ్చిన ఖుత్బహ్ ప్రసంగంలో ఇస్లాం ధర్మంలో స్వేచ్ఛ మరియు స్వాతంత్ర్యం యొక్క అవగాహన గురించి చక్కగా వివరించారు. స్వేచ్ఛ మరియు స్వాతంత్ర్యం అనే పదాల అసలు అవగాహన ఏమిటి, ఎలా ప్రజలు దానిని దుర్వినియోగం చేస్తున్నారు, స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలు సరైన హద్దులలో ఉండక పోతే ఎంత నష్టమో అనే ముఖ్యాంశాన్ని ఇస్లాం ధర్మం ఎలా స్పష్టం చేస్తున్నదో వివరించారు. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు విధేయత చూపుతూ సరైన పద్ధతిలో స్వేచ్ఛా, స్వాతంత్ర్ల్యాలను ఎలా వ్యక్తిగతంగా మరియు సామాజికంగా ఉపయోగించుకోవచ్చో చర్చించారు.
చేర్చబడిన తేదీ: 2014-10-05
షార్ట్ లింకు: http://IslamHouse.com/732066
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది
క్రింది భాషలలో ఇది అనువదించబడింది: అరబిక్ - ఇంగ్లీష్ - ఇండొనేషియన్ - అంహరిక్ - సింహళీ - అఫార్ - మళయాళం - ఉజ్బెక్ - తమిళం - చైనీస్ - టైగ్రీన్యా - స్వాహిలీ - వియత్నామీయ - రష్యన్ - పోర్చుగీస్ - తజిక్ - అస్సామీ