అమాయకుల రక్తం చిందించడం నిషిద్ధం
విషయపు వివరణ
పేరు: అమాయకుల రక్తం చిందించడం నిషిద్ధం
భాష: అరబిక్
అంశాల నుండి: మస్జిద్ అల్ హరమ్ మరియు మస్జిదె నబవీ వ్యవహారాల జనరల్ ప్రెసిడెన్సీ ఆధికారిక వెబ్ సైటు - www.gph.gov.sa
సంక్షిప్త వివరణ: అమాయకుల రక్తం చిందించడం నిషిద్ధం - షేఖ్ సలాహ్ అల్ బుదీర్ హఫిజహుల్లాహ్. మస్జిద్ నబవీలో 3-2-143హి నాడు ఇచ్చిన ఖుత్బహ్ ప్రసంగం. ఇస్లామీయ షరిఅతులో రక్తం మరియు దాని ఉన్నత స్థానం - అది ముస్లిందైనా లేక ముస్లిమేతర అమాయకులదైనా. ముస్లింతో ఒడంబడిక చేసుకున్న ముస్లిమేతరుల రక్తం చిందించడం ఇస్లాంలో నిషిద్ధం. ఈజిప్టు దేశంలోని అలేగ్జాండ్రియా పట్టణంలోని ఒక చర్చీలో జరిగిన సంఘటన వైపు ఆయన తన ఉపన్యాసంలో సంజ్ఞ చేసినారు. అలాంటి సంఘటన అల్లాహ్ యొక్క ధర్మానికి మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీథులకు వ్యతిరేకమైందని తీవ్రంగా ఖండించారు.
చేర్చబడిన తేదీ: 2014-10-05
షార్ట్ లింకు: http://IslamHouse.com/732040
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది
క్రింది భాషలలో ఇది అనువదించబడింది: అరబిక్ - ఇంగ్లీష్ - ఇండొనేషియన్ - సింహళీ - ఉజ్బెక్ - అఫార్ - మళయాళం - తమిళం - చైనీస్ - స్వాహిలీ - వియత్నామీయ - రష్యన్ - పోర్చుగీస్ - తజిక్ - టైగ్రీన్యా - అస్సామీ