? ఇస్లాం అంటే ఏమి
విషయపు వివరణ
పేరు: ? ఇస్లాం అంటే ఏమి
భాష: హిందీ
అనువాదకులు: అతావుర్రహ్మాన్ దియాఅల్లాహ్
అంశాల నుండి: ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, రబువా, రియాద్
సంక్షిప్త వివరణ: ఇస్లాం ధర్మం పరిపూర్ణమైనది. దీనిని సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్ తన అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరింపజేసినాడు. ఇది ఐదు పునాదులపై ఆధారపడి ఉన్నది. వాటిని విశ్వసించకుండా ఎవరైనా ఇస్లాంలోనికి ప్రవేశించలేరు. అలాగే వాటిని ఆచరించాలి కూడా. ఈ వ్యాసంలో ఇస్లాం ధర్మం ఐదు ముఖ్య పునాదుల గురించి వివరించబడింది.
చేర్చబడిన తేదీ: 2014-10-05
షార్ట్ లింకు: http://IslamHouse.com/731984
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది