అహ్మద్ బిన్ ముహమ్మద్ అల్ హవాషీ

అంకెలు, చిహ్నాలు విషయపు వివరణ
పేరు: అహ్మద్ బిన్ ముహమ్మద్ అల్ హవాషీ
సంక్షిప్త వివరణ: ఆయన పూర్తి పేరు అహ్మద్ బిన్ ముహమ్మద్ అబ్దుల్లాహ్ బిన్ మయీద్ అల్ హవాషీ. సౌదీ అరేబియా దక్షిణ ప్రాంతంలోని ఖమీస్ మిషాయిత్ పట్టణంలోని జామియ అల్ కబీర్ మస్జిద్ యొక్క ఇమాం మరియు ఖతీబ్. 1374లో అహద్ రహీదహ్ పట్టణంలో జన్మించారు.
చేర్చబడిన తేదీ: 2014-10-02
షార్ట్ లింకు: http://IslamHouse.com/731095
Go to the Top