ఇబ్రాహీమ్ ముహమ్మద్ అల్ జరమీ

అంకెలు, చిహ్నాలు విషయపు వివరణ
పేరు: ఇబ్రాహీమ్ ముహమ్మద్ అల్ జరమీ
సంక్షిప్త వివరణ: 1966వ సంత్సరంలో లెబనాన్ లో జన్మించారు. అరబీ భాషా సాహిత్యంలో ఆయన డాక్టరేట్ చేసినారు. తర్వాత ఇస్లామీయ షరిఅహ్ (ఖిరాత్ స్పెషలైజేషన్)లో హయ్యర్ డిప్లోమా చేసినారు. తజ్వీద్, ఖిరాత్, ఇస్లామీయ షరిఅహ్ మరియు అరబీ భాషలలో ప్రావీణ్యం సంపాదించారు. ఎఫ్. ఎమ్ రేడియోలోని తిలావత్ ప్రోగ్రాములలో ఆయన జనరల్ సూపర్ వైజర్ గా పనిచేసారు. జోర్డాన్ ప్రభుత్వంలోని అల్ అవ్ ఖాఫ్ కు చెందిన దార్ అల్ ఖుర్ఆన్ ప్రచురణ సంస్థలో కూడా ఆయన సూపర్ వైజర్ గా పనిచేసారు. 1990 నుండి ఆయన తజ్వీద్ నేర్పుతున్నారు. జోర్డాన్ లోని కొన్ని ఇస్లామీయ షరిఅహ్ కాలేజీలలో విజిటింగ్ ప్రొఫెసర్ గా పనిచేసారు. మలేసియాలోని జామియ అల్ ఇస్లామీయ ఇంటర్నేషనల్ లో ఉపన్యాసాలు ఇచ్చారు.
أثر الدلالة اللغوية في اختلاف المسلمين في أصول الدين. • معجم علوم القرآن. • تقويم اللسان بتلاوة القرآن. • التسامح المذهبي بين المسلمين فريضة وضرورة. • سيد القراء الإمام الشاطبي. • شواهد القراءات. • من أعلام القراء والمقرئين మొదలైన పుస్తకాలు రచించారు.
చేర్చబడిన తేదీ: 2014-10-02
షార్ట్ లింకు: http://IslamHouse.com/731089
Go to the Top