ముహమ్మద్ రషాద్ అష్షరీఫ్

అంకెలు, చిహ్నాలు విషయపు వివరణ
పేరు: ముహమ్మద్ రషాద్ అష్షరీఫ్
సంక్షిప్త వివరణ: ఆయన పూర్తి పేరు ముహమ్మద్ రషాద్ బిన్ అబ్దుస్సలామ్ అబ్దుర్రహ్మాన్ అష్షరీఫ్. 1925వ సంవత్సరం ఫలస్తీనా దేశంలోని అల్ ఖలీల్ పట్టణంలో జన్మించారు. ఇస్లామీయ ప్రపంచంలో ఆయన ఒక సుప్రసిద్ధ ఖారీ. అల్ ఖలీల్ లోని మస్జిద్ అల్ ఇబ్రాహీమీ మరియు మస్జిద్ అల్ అఖ్సాలో ఇమామ్ గా పనిచేసారు. 2002వ సంవత్సరం నుండి జోర్డాన్ లోని ఐష్ పట్టణంలో నివశిస్తున్నారు. అల్ అబ్దాలీ లోని మస్జిద్ అల్ మలిక్ అబ్దుల్లాహ్ అవ్వల్ లో ఇమామ్ గా పనిచేస్తున్నారు.
చేర్చబడిన తేదీ: 2014-10-02
షార్ట్ లింకు: http://IslamHouse.com/731086
Go to the Top