అషూరహ్ దినమున అలంకరించుకోవడం

ఫత్వాలు విషయపు వివరణ
పేరు: అషూరహ్ దినమున అలంకరించుకోవడం
భాష: ఇంగ్లీష్
ఇస్లామీయ ధర్మ శాస్త్ర పండితుడు: ముహమ్మద్ శాలెహ్ అల్ మునజ్జద్
అంశాల నుండి: ఇస్లామీయ ప్రశ్నోత్తరాల వెబ్సైటు www.islamqa.info
సంక్షిప్త వివరణ: నేను మహిళా కళాశాలలో చదువు కుంటున్న ఒక విద్యార్థినిని. మాతో పాటు చాలా ఎక్కువ మంది షియాలు ఉన్నారు.ప్రస్తుతం వారు అషూరహ్ సందర్భంగా నలుపు దుస్తులు ధరిస్తున్నారు. వారిని కించపరిచే విధంగా మేము మంచి మంచి దుస్తులు ధరించడం, అలంకరించుకోవడానికి అనుమతి ఉన్నదా ? వారు మాపై ద్వేషం ప్రదర్శిస్తున్నారని తెలిసిన తర్వాత, వారి గురించి మాలో మేము చర్చించుకోవడానికి మరియు వారికి వ్యతిరేకంగా ప్రార్థించడానికి అనుమతి ఉన్నదా ? వారిలో ఒకరు అర్థం కాని వ్రాతలున్న తావీజు ధరించి ఉండడం నేను చూసాను. ఆమె చేతిలో ఒక చిన్న బెత్తం లాంటిది ఉంది, దానిని ఆమె ఒక విద్యార్థిని వైపు చూపగా, ఆమె అనారోగ్యం పాలైంది. ఇప్పటికీ ఆమె ఆరోగ్యం కుదుట పడలేదు. మీకు అల్లాహ్ అనేక పుణ్యాలు ప్రసాదించు గాక.
చేర్చబడిన తేదీ: 2014-08-23
షార్ట్ లింకు: http://IslamHouse.com/722864
క్రింది భాషలలో ఇది అనువదించబడింది: ఇంగ్లీష్ - అరబిక్
దీనితో జతచేయబడిన విషయాలు ( 2 )
1.
The ruling on wearing one's adornment on the Day of Aashooraa
222.8 KB
: The ruling on wearing one's adornment on the Day of Aashooraa.pdf
2.
The ruling on wearing one's adornment on the Day of Aashooraa
2.8 MB
: The ruling on wearing one's adornment on the Day of Aashooraa.doc
Go to the Top