తన బంధువులకు శుభాకాంక్షలు తెలిపే ఉద్దేశ్యంతో ఆమె క్రిస్ట్ మస్ పండుగలో హాజరు కావచ్చా

ఫత్వాలు విషయపు వివరణ
పేరు: తన బంధువులకు శుభాకాంక్షలు తెలిపే ఉద్దేశ్యంతో ఆమె క్రిస్ట్ మస్ పండుగలో హాజరు కావచ్చా
భాష: ఇంగ్లీష్
ఇస్లామీయ ధర్మ శాస్త్ర పండితుడు: ముహమ్మద్ అస్సాలెహ్ అల్ ఉతైమీన్
అంశాల నుండి: ఇస్లామీయ ప్రశ్నోత్తరాల వెబ్సైటు www.islamqa.info
సంక్షిప్త వివరణ: ఆమె ఇలా అంటున్నది, నేను ముస్లింగా మారాలని కోరుకుంటున్నాను. కానీ, మా కుటుంబ సభ్యులు క్రిస్ట్ మస్ పండుగ జరుపుకునేందుకు ఒకచోట చేరతారు. నేను వారి వద్దకు వెళ్ళి, వారికి పండుగ శుభాకాంక్షలు తెలపాలని కోరుకుంటున్నాను. పండుగ జరుపుకోవాలి లేదా దానిలో పాల్గొనాలనే ఉద్దేశ్యంతో కాదు, కానీ కేవలం ఒకచోట చేరిన నా బంధువులందరినీ కలుసుకోవాలనే ఆత్మీయ బంధం కోసం మాత్రమే. మరి అలా చేయడానికి ఇస్లాం ధర్మంలో అనుమతి ఉన్నదా ?
చేర్చబడిన తేదీ: 2014-08-10
షార్ట్ లింకు: http://IslamHouse.com/722376
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది
క్రింది భాషలలో ఇది అనువదించబడింది: ఇంగ్లీష్ - అరబిక్
దీనితో జతచేయబడిన విషయాలు ( 2 )
1.
Can she attend Christmas celebrations in order to greet her relatives?
180.7 KB
: Can she attend Christmas celebrations in order to greet her relatives?.pdf
2.
Can she attend Christmas celebrations in order to greet her relatives?
2 MB
: Can she attend Christmas celebrations in order to greet her relatives?.doc
Go to the Top