? అవిశ్వాసుల పండుగలతో సంబంధం ఉన్న బహుమతులు అమ్మేందుకు ఇస్లాం అనుమతిస్తుందా

ఫత్వాలు విషయపు వివరణ
పేరు: ? అవిశ్వాసుల పండుగలతో సంబంధం ఉన్న బహుమతులు అమ్మేందుకు ఇస్లాం అనుమతిస్తుందా
భాష: ఇంగ్లీష్
ఇస్లామీయ ధర్మ శాస్త్ర పండితుడు: ముహమ్మద్ శాలెహ్ అల్ మునజ్జద్
అంశాల నుండి: ఇస్లామీయ ప్రశ్నోత్తరాల వెబ్సైటు www.islamqa.info
సంక్షిప్త వివరణ: గాజుతో అత్తరు సీసాలు, కొవ్వొత్తు స్థంభాలు మొదలైన బహుమతులు తయారు చేసి, ఇతర దేశాలకు ఎగుమతి చేసే ఫ్యాక్టరీ ఉన్నది. అందులో ఎగుమతి బాధ్యతలు చూసే ఉద్యోగం నాకు వచ్చింది. అయితే క్రైస్తవుల హాలీడేలకు అంటే క్రిస్ట్ మస్ పండుగకు సంబంధించిన శిలువ, క్రైస్తవ చిత్రాల వంటి కొన్ని బహుమతి వస్తువులను తయారు చేయమని ఫ్యాక్టరీ నన్ను అడుగవచ్చు. అలాంటి చోట పనిచేసే అనుమతి ఉన్నదా ? నేనిప్పుడు అల్లాహ్ కు భయపడుతున్నాను. నాకు కొంత ఇస్లామీయ జ్ఞానం ప్రసాదించబడింది మరియు ఆయన ఖుర్ఆన్ గ్రంథాన్ని కంఠస్థం చేసినాను.
చేర్చబడిన తేదీ: 2014-08-10
షార్ట్ లింకు: http://IslamHouse.com/722373
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది
క్రింది భాషలలో ఇది అనువదించబడింది: ఇంగ్లీష్ - అరబిక్
దీనితో జతచేయబడిన విషయాలు ( 2 )
1.
Is it permissible for him to sell gifts that have to do with kaafir festivals?
214 KB
: Is it permissible for him to sell gifts that have to do with kaafir festivals?.pdf
2.
Is it permissible for him to sell gifts that have to do with kaafir festivals?
2 MB
: Is it permissible for him to sell gifts that have to do with kaafir festivals?.doc
Go to the Top