ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మహిమలు

వీడియోలు విషయపు వివరణ
పేరు: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మహిమలు
భాష: ఇంగ్లీష్
లెక్చరర్ - బోధకుడు: యూసుఫ్ ఈస్తసి
పునర్విచారకులు: ముహమ్మద్ అబ్దుర్రఊఫ్
అంశాల నుండి: ఇస్లామీయ సేవలు మరియు సమాచారపు ఆస్ట్రేలియన్ సంఘం
సంక్షిప్త వివరణ: ఈ ఉపన్యాసంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చూపిన కొన్ని మహిమల గురించి షేఖ్ యూసుఫ్ ఎస్టేట్ చర్చించారు. ఉదాహరణకు - ఖుర్ఆన్, చంద్రుడు రెండుగా చీలిపోవటం, మక్కా నుండి జెరుసలెంకు మరియు జెరుసలెం నుండి స్వర్గాలకు సాగిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క దివ్యప్రయాణం మరియు ఇతర మహిమలు.
చేర్చబడిన తేదీ: 2014-07-26
షార్ట్ లింకు: http://IslamHouse.com/721038
క్రింది భాషలలో ఇది అనువదించబడింది: ఇంగ్లీష్ - అరబిక్
దీనితో జతచేయబడిన విషయాలు ( 2 )
1.
The Miracles of Muhammad Peace Be Upon Him
283.6 MB
2.
The Miracles of Muhammad Peace Be Upon Him
Go to the Top