నిర్మలమైన ప్రశాంత హృదయం - చిహ్నాలు, కారణాలు మరియు కఠిన హృదయ చికిత్సలు

వీడియోలు విషయపు వివరణ
పేరు: నిర్మలమైన ప్రశాంత హృదయం - చిహ్నాలు, కారణాలు మరియు కఠిన హృదయ చికిత్సలు
భాష: ఇంగ్లీష్
లెక్చరర్ - బోధకుడు: అబూ అమార్ యాసర్ అల్ ఖాదీ
పునర్విచారకులు: ముహమ్మద్ అబ్దుర్రఊఫ్
సంక్షిప్త వివరణ: చాలా అరుదుగా చర్చించబడే ఈ ముఖ్యాంశంపై షేఖ్ యాసిర్ ఖాదీ ఇచ్చిన ఖుత్బా ప్రసంగం ఇది. మీ హృదయ కోరికలకు ప్రశాంతత చేకూరింది. మీ హృదయం పరిశుద్ధమైంది మరియు సృష్టికర్తకు సమర్పించుకోవడంలోని మాధుర్యాన్ని చవి చూసింది. మీ హృదయానికి అవసరమైన ఆరోగ్య పరీక్ష చేయండి. స్వర్గ ప్రయాణానికి మీ హృదయం తయారుగా ఉందా లేదా అనేది పరీక్షించండి. ఆ రోజు మీ సంపద మరియు మీ సంతానం ఎందుకూ పనికి రాదు. పరిశుద్థమైన హృదయం మాత్రమే ఆ రోజున మీకు సహాయపడుతుంది. ఖుర్ఆన్ 26:88-89
చేర్చబడిన తేదీ: 2014-07-05
షార్ట్ లింకు: http://IslamHouse.com/717063
క్రింది భాషలలో ఇది అనువదించబడింది: ఇంగ్లీష్ - అరబిక్
దీనితో జతచేయబడిన విషయాలు ( 2 )
1.
A Serene Heart - Symptoms, Causes & Cures of a Hard Heart
163.4 MB
2.
A Serene Heart - Symptoms, Causes & Cures of a Hard Heart
Go to the Top